విజయవాడలో:
తెల్లవారుజామున విజయవాడ గుణదల సమీపంలో డివైడర్ని ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.
రాజమహేన్ద్రవరం నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఆరెంజ్ ట్రావెల్స్ బస్ ప్రమాదం.
క్షతగాత్రులను గవర్నమెంట్ హాస్పిటల్,ఆయుష్ హాస్పిటల్ కు తరలించినట్లు సమాచారం.
కొందరి పరిస్థితి విషమం.